రాజకీయ ఉనికి కోసమే తెలుగుదేశం నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఓ పథకం ప్రకారమే నిన్న తెలుగుదేశం నేతలు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి పట్టాభి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ప్రజలంతా గమనించారని తెలిపారు.
ఇదీ చదవండి :