కరోనా కష్టాలు అధిగమించిన వారిలో ఆనందం తొణికిసలాడింది. కడపలోని వివిధ ప్రాంతాలకు మతపరమైన కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్ నుంచి వచ్చిన వారిని.. అధికారులు సొంత రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. వారిని మొదటగా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలోని రిలాక్సేషన్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి రాష్ట్రానికి మత్స్యకారులను తీసుకొని వచ్చిన గుజరాత్ బస్సుల్లో రాజస్థాన్ కు తరలివెళ్లనున్నారు.
ఇదీ చూడండి: