ETV Bharat / city

లొంగిపోయిన మాజీ మావోయిస్టుకు చెక్కును అందజేసిన ఎస్పీ - kadapa latest news

లొంగిపోయిన మాజీ మావోయిస్టు గజ్జల కృష్ణారెడ్డికి రూ. 4 లక్షల చెక్కును కడప ఎస్పీ అన్బురాజన్​ అందజేశారు. ఈ మేరకు ఆయన ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

kadapa sp anburajan giving 4 lakh cheque to ex maoist
చెక్కును అందజేస్తున్న కడప ఎస్పీ అన్బురాజన్​
author img

By

Published : Jul 20, 2020, 9:30 PM IST

లొంగిపోయిన మాజీ మావోయిస్టు గజ్జల కృష్ణారెడ్డికి కడప ఎస్పీ అన్బురాజన్ రూ. 4 లక్షల చెక్కును అందజేశారు. గజ్జల కృష్ణారెడ్డిపై 2016లో ప్రభుత్వం 4 లక్షల రివార్డ్​ ప్రకటించారు. అనంతరం ఆయన ప్రభుత్వానికి లొంగిపోయాడు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్ సోమవారం తన కార్యాలయంలో రూ. 4 లక్షల చెక్కును కృష్ణారెడ్డికి అందజేశారు. గజ్జల కృష్ణారెడ్డి ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి :

రసీదులు లేని రూ. 38.26 లక్షల నగదు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.