కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అమీన్ పీర్ దర్గాలో జిల్లా జడ్జి శ్రీనివాస్ భారీ బెలూన్ఎగురవేశారు. ఉత్సవాలకు శుభసూచికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపు ముషాయిరా పేరుతో నిర్వహించనున్న కవి సమ్మేళనానికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి:
'రాజధానిగా 3 పేర్లు చెబుతారా? నాపై కోపాన్ని ప్రజలపై తీరుస్తారా?'