లాక్‌డౌన్ వల్ల నిరాశ్రయులైన పేదలకు భాజపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. కడపలో 1500 కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధానాలను అవలంభిస్తే కరోనా దరిచేరదని వివరించారు.
భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ - Bjp leaders essential goods distribution news in Kadapa
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కడపలో 1500 కుటుంబాలకు ఆయన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ
లాక్‌డౌన్ వల్ల నిరాశ్రయులైన పేదలకు భాజపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. కడపలో 1500 కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధానాలను అవలంభిస్తే కరోనా దరిచేరదని వివరించారు.
ఇదీ చూడండి: కార్మికుల కాళ్లు కడిగి కృతజ్ఞత తెలిపిన భాజపా నేత