ETV Bharat / city

Womens Protest: ఈపూరు పోలీస్​స్టేషన్​ వద్ద మహిళల ఆందోళన... ఎందుకంటే..! - ఈపూరు పోలీస్​ స్టేషన్​ వద్ద మహిళల ఆందోళన

వినుకొండ మండలం ఈపూరు పోలీస్​స్టేషన్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. మహిళపై వైకాపా కార్యకర్త అత్యాచారయత్నం చేశాడని... నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Eepuru police station
ఈపూరు పోలీసుస్టేషన్‌ వద్ద మహిళలు ఆందోళన
author img

By

Published : Mar 9, 2022, 2:08 PM IST

మహిళపై వైకాపా కార్యకర్త అత్యాచారానికి యత్నించాడని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా ఈపూరు పోలీస్​స్టేషన్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. నిందితుడిని శిక్షించాలని పీఎస్‌ ఎదుట బైఠాయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతుంటే.. తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారంటూ మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మహిళల ఆందోళనతో కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. వినుకొండ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్థుల రాస్తారోకో నిర్వహించారు.

ఇదీ చదవండి:

Rape on Blind Woman: అంధ యువతిపై అత్యాచారం.. వివాహితుడిపై కేసు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.