ETV Bharat / city

''మమ్మల్ని విధులకు రావొద్దని ఒత్తిడి తెస్తున్నారు'' - voa

యానిమేటర్లకు 10 వేల వేతనాన్ని పెంచుతున్నామని ప్రకటించగానే విధులకు రావద్దని ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి చేస్తున్నారని వెలుగు యానిమేటర్ల యూనియన్​ (వీఓఏ).. అధికారులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పరిషత్​ కార్యాలయంలో ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

గుంటూరులో వెలుగు యానిమేటర్ల యూనియన్​ ఆందోళన
author img

By

Published : Jun 24, 2019, 7:59 PM IST

గుంటూరులో వెలుగు యానిమేటర్ల యూనియన్​ ఆందోళన

వెలుగు యానిమేటర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో నిరసన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన యానిమేటర్లు గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయానికి తరలివచ్చి అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. తమకు 10 వేల వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించగానే... తమపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తూ... విధులకు రావద్దని హెచ్చరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్నామన్న తమకు.. పెండింగ్ జీతాలు తక్షణం చెల్లించాలని, ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకొని, తమ సర్వీసులను ఆన్​లైన్ చేయాలని కోరారు.

ఇదీ చదవండీ :

విత్తనాల కోసం అన్నదాతల విలవిల

Intro:ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ ఆర్.శ్రీలత అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఇటీవల రావెల స్కూల్ లో విద్యార్థుల పట్ల కులం పేరుతో దూషించిన ప్రధానోపాధ్యాయులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు.

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.