ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

..

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Sep 30, 2021, 1:00 PM IST

  • గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం
    గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (Godavari River Ownership Board Subcommittee Meeting) సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ (grmb subcommittee meeting) అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజధానికి భూములిచ్చిన రైతుల అంశంపై విచారణ వాయిదా
    రాజధానికి భూములిచ్చిన రైతుల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని ధర్మాసనం వచ్చే గురువారానికి విచారణ వాయిదా వేసింది. భూములు ఇచ్చిన రైతుల్లో కొంతమందికి కౌలు చెల్లించలేదని పిటిషన్​పై వాదనలు జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • TTD: తిరుమలలో దళారులపై కేసు నమోదు
    తిరుమలలో శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్‌ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు(CASE FILED ON TICKETS BLACK MARKETERS ) చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు రూ.35 వేలకు విక్రయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో పవన్​ భేటీ..
    అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో జనసేన అధినేత పవన్​ కల్యాణ్.. ఈ రోజు సమావేశం కానున్నారు. శ్రమదానంపై పీఏసీ సభ్యులతో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఒక్క క్లిక్​ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు'
    జైపుర్​లో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్​ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్​ను(cipet jaipur college) ప్రారంభించారు ప్రధాని మోదీ(pm modi news). అలాగే.. రాజస్థాన్​లోని నాలుగు జిల్లాల్లో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Punjab: పంజాబ్​ సీఎంతో సిద్ధూ కీలక భేటీ
    కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Sidhu news).. నేడు పంజాబ్ (Punjab news Live​) ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీని కలవనున్నారు. సీఎం తనను చర్చలకు ఆహ్వానించినట్లు ట్వీట్​ చేసిన సిద్ధూ(Sidhu news).. మధ్యాహ్నం 3 గంటలకు పంజాబ్​ భవన్​కు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దక్షిణ కొరియాతో కిమ్​ స్నేహగీతం.. అమెరికాపై విమర్శల దాడి!
    ఉభయ కొరియాల మధ్య వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాతో మెరుగైన సంబంధాల కోసం సుముఖత వ్యక్తం చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్ (north korea president). శాంతి స్థాపనలో భాగంగా మూసివున్న సరిహద్దులను తెరవనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Harshal Patel News: ఈ బౌలర్​ ప్రదర్శనతో ఆర్సీబీ దశ తిరిగేనా?
    ఐపీఎల్​లో(IPL 2021) సాధారణ బౌలర్​గా ఎంట్రీ ఇచ్చి.. కేవలం 11 మ్యాచ్​ల్లోనే స్టార్​ బౌలర్​గా ఎదిగాడు హర్షల్​ పటేల్​(Harshal Patel News). ఆర్సీబీకి ఆడుతున్న ఇతడు.. ప్రస్తుత సీజన్​లో అద్భుతమైన బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • James bond no time to die: బాండ్ కొత్త సినిమా.. అదిరిపోయే విశేషాలు
    జేమ్స బాండ్ సిరీస్​లో 25వ సినిమా 'నో టైమ్ టూ డై'(no time to die review).. భారత్​లోని థియేటర్లలో గురువారం(సెప్టెంబరు 30) విడుదలైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర ప్రత్యేకతలు, విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.