ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @1PM
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : May 15, 2021, 1:00 PM IST

  • ప్రాణవాయువు ఉంటేనే పడక
    కృష్ణా జిల్లాలో అదనంగా ఆక్సిజన్​ ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. కొండపల్లిలోని శ్రీకృష్ణా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నుంచి ప్రస్తుతం 2.7టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 2013లోనే ఇది మూతపడింది. దీనికి మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కట్టెలకు డిమాండ్‌.. టన్ను రూ. 7 - 9 వేలు
    కొవిడ్‌ విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ అనేకమంది రోగులు మృత్యువాత పడుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పార్థీవదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కనిగిరిలో కరిగిపోతున్న తెల్లరాయి.. పట్టించుకోని అధికారులు
    ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అక్రమార్కులు తెల్లరాయి అక్రమ మైనింగ్​తో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. బహిరంగ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారిపై.. అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆగని రెమ్‌డెసివిర్‌ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు.
    ఒకవైపు పోలీసుల నిఘా.. మరోవైపు ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ.. ఇంకో వైపు నిఘా విభాగం (విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) దాడులు.. అయినా రెమ్‌డెసివిర్‌ దందా ఆగడం లేదు. కరోనా సోకిన రోగులకు సంజీవినిగా భావిస్తున్న ఈ ఔషధం నల్లబజారులో కాసులు కురిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి
    బంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు కరోనాతో మరణించారు. గతకొద్దిరోజులుగా కొవిడ్​తో బాధపడుతున్న ఆశిం బెనర్జీ.. కోల్​కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గంగానదిలో మరోసారి భారీగా మృతదేహాలు
    ఉత్తర్​ప్రదేశ్​ ఘాజీపుర్​లోని గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. శనివారం ఉదయం ఈ మృతదేహాలను గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ వలసదారులకు ఊరట- ట్రంప్ ఉత్తర్వులు రద్దు
    అమెరికా వచ్చే వలసదారులు వైద్య ఖర్చులను సొంతంగా భరించేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానానికి జో బైడెన్ స్వస్తి పలికారు. ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శాంసంగ్​ నుంచి మూడు కొత్త ల్యాప్​టాప్​లు.. ప్రత్యేకతలివే
    దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్​ దిగ్గజం శాంసంగ్​ మూడు ల్యాప్​టాప్​లను అంతర్జాతీయ మార్కెట్​లోకి విడుదల చేసింది. పరిమాణం, సామర్థ్యాన్ని బట్టి వాటి పేర్లను, ధరలను నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒలింపిక్స్​పై అనుమానాలు.. రద్దు తప్పదా?
    ఒలింపిక్స్​కు ఇంకా పది వారాల సమయం మాత్రమే ఉంది. కొవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో అసలు ఒలింపిక్స్​ జరగుతాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మహేశ్, ముఖేశ్ భట్​ మనస్పర్థలపై ఇమ్రాన్ క్లారిటీ!
    బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్, ముఖేశ్ భట్​ల మధ్య మనస్పర్థలపై స్పందించాడు ఇమ్రాన్ హష్మీ. వారు విడిపోవడం అసంతృప్తి కలిగించినా త్వరలోనే మళ్లీ కలిసి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.