గుంటూరులోని రాష్ట్ర పార్టీకార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశంలో 12 అంశాలపై లోతుగా చర్చించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణలో బీసీ, మాదిగ సామాజికవర్గాలను తిరిగి తెలుగుదేశానికి దగ్గరచేసుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడం, తెలుగుదేశంనేతలపై దాడులు, భద్రత తొలగింపు, రైతు ఆత్మహత్యలు వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి నివాసం, జమ్ముకశ్మీర్ మినహా దేశంలో మరెక్కడా 144సెక్షను అమలుకావడంలేదని తెదేపా మండిపడింది. గోదావరి నదీజలాల వినియోగం, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అంతర్గతంగా జరిగే అవగాహని ఒప్పందం కారాదని స్పష్టంచేసింది. పేదల ఉసురు పోసుకుని వారి పొట్టకొట్టేందుకే జగన్ సీఎం అయ్యారని పొలిట్‌బ్యూరో సభ్యులు విమర్శించారు. 370, 35ఏ ఆర్టికల్ రద్దును తెదేపా పొలిట్ బ్యూరో స్వాగతించింది. భవిష్యత్తులో దేశ ప్రయోజనాల కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెదేపా మద్దతుపలుకుతుందని స్పష్టంచేసింది.
'ఆ ఓట్లు చీలికతోనే తెలుగుదేశం పార్టీ పరాజయం' - telugudesam
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు, మాదిగ సామాజికవర్గాలు ఈసారి ఎన్నికల్లో చెల్లాచెదురు కావడంపై పొలిట్‌బ్యూరో సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ఇతర సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్లే ఈ రెండు సామాజికవర్గాల ఓట్లలో చీలిక వచ్చిందనే అభిప్రాయానికి నేతలు వచ్చారు.
గుంటూరులోని రాష్ట్ర పార్టీకార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశంలో 12 అంశాలపై లోతుగా చర్చించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణలో బీసీ, మాదిగ సామాజికవర్గాలను తిరిగి తెలుగుదేశానికి దగ్గరచేసుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడం, తెలుగుదేశంనేతలపై దాడులు, భద్రత తొలగింపు, రైతు ఆత్మహత్యలు వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి నివాసం, జమ్ముకశ్మీర్ మినహా దేశంలో మరెక్కడా 144సెక్షను అమలుకావడంలేదని తెదేపా మండిపడింది. గోదావరి నదీజలాల వినియోగం, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అంతర్గతంగా జరిగే అవగాహని ఒప్పందం కారాదని స్పష్టంచేసింది. పేదల ఉసురు పోసుకుని వారి పొట్టకొట్టేందుకే జగన్ సీఎం అయ్యారని పొలిట్‌బ్యూరో సభ్యులు విమర్శించారు. 370, 35ఏ ఆర్టికల్ రద్దును తెదేపా పొలిట్ బ్యూరో స్వాగతించింది. భవిష్యత్తులో దేశ ప్రయోజనాల కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెదేపా మద్దతుపలుకుతుందని స్పష్టంచేసింది.
Date:09-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID : AP10099
శ్రావణ మాసం పూజల్లో మంత్రి శంకరనారాయణ
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలోని పెద్దాంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రావణ మాసం పూజల్లో శుక్రవారం రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. వైకాపా స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.Body:ap_atp_56_09_minister_on_pooja_av_ap10099 Conclusion:9100020922