ఇదీచదవండి
మీ సంగతి తేలుస్తాం..! తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు - విశాఖ భూకుంభకోణంపై కమిటీ
విశాఖలో భూకబ్జాలు, నాగార్జున వర్సిటీ వీసీ వ్యవహారశైలిపై తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసింది. విశాఖ భూకబ్జాలపై నిమ్మల రామానాయుడు, ఆనందబాబు, కూన రవికుమార్, పంచుమర్తి అనురాధలు సభ్యులుగా... ఏఎన్‌యూ వీసీ వ్యవహారంపై వీరాంజనేయస్వామి, కొల్లు రవీంద్ర, రామకృష్ణతో సభ్యులుగా కమిటీలో ఉన్నారు.

తెదేపా నిజనిర్ధరణ కమిటీ
ఇదీచదవండి
Last Updated : Feb 6, 2020, 11:36 PM IST