పక్షవాతాన్ని ముందుగానే గుర్తించే 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్' అనే అధునాతన యంత్రాన్ని గుంటూరులోని రమేశ్ హాస్పిటల్ సీఈవో డా. మమతా ప్రారంభించారు. వ్యాధి తీవ్రతను మందుగా గుర్తించటానికి మెదడు రక్తనాళాలను విశ్లేషించే నాన్ ఇన్వేజివ్ పరీక్షే ఈ 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్ పరీక్ష' అని ఆమె పేర్కొన్నారు. ఈ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత యువత, మీడియాపై ఉందని వైద్యులు సూచించారు.
ఇదీ చూడండి: