ETV Bharat / city

bank employees fraud: బ్యాంకు సిబ్బంది మోసం.. వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం - గుంటూరు నేర వార్తలు

గుంటూరు అరండల్​లోని ఓ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.

బ్యాంకు సిబ్బంది మోసం
బ్యాంకు సిబ్బంది మోసం
author img

By

Published : Aug 4, 2021, 10:10 PM IST

గుంటూరు అరండల్ 9/1లోని ఓ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అనిల్ సింగ్, హనుమంతయ్య అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందుతుల నుంచి రూ. 3.15 లక్షల స్వాధీనం చేసుకున్నారు. చెక్​బుక్ ఆఖరిపేజీ చింపి నగదును మాయం చేసేందుకు ప్రణాళికను రచించారని.. గుర్తు తెలియని వ్యక్తి పేర దరఖాస్తుతో ఖాతాదారు ఫోన్ నంబర్ సైతం మార్చారని గుర్తించారు.

ఇదీ చదవండి:

viveka murder case: వివేకా హత్యకేసు.. సునీల్‌ను కస్టడీకి అప్పగించండి: సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.