SHOURYA: డీఏఎన్ - ఐపీఎస్ అధికారిగా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన రామ్ గోపాల్ నాయక్‌కు అత్యున్నత పురస్కారం లభించింది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆయనను ఈ అవార్డ్ వరించింది. రామ్ గోపాల్ నాయక్ 19 ఏళ్లుగా దిల్లీ పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు.
SHOURYA: 2018 ఫిబ్రవరి 5న అర్ధరాత్రి ఘజియాబాద్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందానికి నాయకత్వం వహించి..ఐదేళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి కాపాడారు. ఇలా దిల్లీ ప్రజల అభిమానం సంపాదించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలి- సీఎం జగన్