ETV Bharat / city

పేకాట స్థావరాలపై దాడి... భారీగా నగదు స్వాధీనం

గుంటూరులోని పలు చోట్ల పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. 6లక్షల పైగా నగదు... చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. 34 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Sep 1, 2019, 9:14 PM IST

పేకాట స్థావరాలపై దాడి... భారీగా నగదు స్వాధీనం
పేకాట స్థావరాలపై దాడి... భారీగా నగదు స్వాధీనం

గుంటూరులోని వేర్వేరు ప్రదేశాలలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. నల్లపాడు రోడ్డులోని గొర్రెల మండి వద్ద పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి... కేవీపీ కాలనీకి చెందిన కాలేషాతోపాటు మరో 26 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల నగదు, 27 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పెదపలకలూరు పంజాబీ దాబా సమీపంలోని మోక్ష అపార్ట్ మెంట్​లో 8 మందిని అదుపులోకి తీసుకొని... 13 వేల నగదు , 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ వీరాస్వామి తెలిపారు.

ఇవీ చూడండి-ఆళ్లగడ్డ సమీపంలో దారి దోపిడీ ముఠా అరెస్ట్​

Intro:వినాయక చవితి పండుగ పురస్కరించుకుని ప్రతి ఒకరు మట్టి విగ్రహాలు పూజించాలని పర్యావరణాన్ని రక్షించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తిరుపతి ప్రాంతీయ పర్యావరణ ఇంజనీర్ నరేంద్ర బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం ఎదుట వినాయకుని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి పండగ పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వినూత్నంగా పది రూపాయలకు విగ్రహాలను పంపిణీ చేశారు.

Body:t

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.