కడప జిల్లా రైల్వే కోడూరు మండలం తుంటికుండ వద్ద అబ్కారీశాఖ అధికారులు బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం జిల్లా పేటతండా సమీపంలోని అటవీప్రాంతంలో సుమారు 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు వెంకటేశ్వర కాలనీలో నాటు సారా అమ్ముతున్న పిల్లి సూర్యారావును పోలీసులు పట్టుకున్నారు.
ఇదీ చూడండి కరోనా...'ఈ' చదువుకు అడ్డే కాదన్నా!