ETV Bharat / city

దివ్యాంగులతో ఎంపీ పుట్టినరోజు వేడుకలు

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. పుట్టినరోజును నిరాడంబరంగా చేసుకున్నారు. దివ్యాంగుల వసతి గృహాన్ని సందర్శించారు. వారి మధ్యే కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు.

దివ్యాంగులతో ఎంపీ గల్లా జయదేవ్ పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Mar 24, 2019, 6:59 PM IST

ఎంపీ గల్లా జయదేవ్ పుట్టినరోజు వేడుకలు
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. పుట్టినరోజును నిరాడంబరంగా చేసుకున్నారు. సామాన్య భక్తుడిలా ఉదయాన్నే నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దివ్యాంగుల వసతి గృహాన్ని సందర్శించారు. వారి మధ్యే కేక్ కట్ చేశారు. సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అక్కడినుంచి... ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. పండ్లు పంపిణీ చేశారు.

ఇవి కుాడా చదవండి...

సుపరిపాలన కావాలంటే మోదీ రావాలి!

Intro:ap_knl_31_24_ennikala_pracharam_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో లో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వరరెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిలో లో ఉన్న వ్యాపార దుకాణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి దుకాణం తిరిగి కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థించారు. ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే ప్రశాంత వాతావరణం కల్పించడంతోపాటు వ్యాపారులు అభివృద్ధికి సహకరిస్తానన్నారు.

Body:ఎన్నికల

Conclusion:ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.