గుంటూరులో పెండింగ్లో ఉన్న భూగర్భ మురుగు నీటి నిర్వహణ పథకం (యూజీడీ) పనులను త్వరతగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. 'ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు'లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 21, 25 డివిజన్లలో ఎమ్మెల్యే గిరిధర్ పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూజీడీ పనుల కోసం సిమెంట్ రోడ్లు తవ్వి వదిలేశారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు నగరంలో పెండింగ్లో ఉన్న యూజీడీ పనులకు మొదటి ప్రాధానత్య ఇచ్చామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే.
ఇదీ చదవండి: పాఠశాల ఆటోలో ముగ్గురు... బస్సుల్లో సీటుకొకరు!
యూజీడీ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే గిరిధర్ - guntur updates
'ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు'లో భాగంగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గిరిధర్ పాదయాత్ర చేపట్టారు. గుంటూరులో పెండింగ్లో ఉన్న యూజీడీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.