ETV Bharat / city

గుంటూరు ఛానల్ ఆధునీకరణకు టెండర్లు పూర్తి: మంత్రి సుచరిత - minister sucharitha on guntur channel works

గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులకు సంబంధించిన పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

minister sucharitha
minister sucharitha
author img

By

Published : Oct 19, 2020, 7:19 PM IST

గుంటూరు ఛానల్ ఆధునీకరణతో పాటు ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగింపు పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లాలోని కాకుమాను, కొమ్మూరులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు.

గుంటూరు ఛానల్ ఆధునీకరణ, పొడిగింపులకు రూ.630కోట్లతో నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఛానల్ పొడిగింపునకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం కాల్వలో నీరు ఉంది కాబట్టి.. నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయన్నారు.

ఇదీ చదవండి:

నాణ్యతతో పాటు ఇసుక ధర తక్కువగా ఉండాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.