'రైతుల ఆందోళన ఒకటైతే... చంద్రబాబు ఆవేదన మరొకటి' - three capital issue
నిజమైన రైతుల ఆందోళన ఒకలా ఉంటే...చంద్రబాబు ఆవేదన మరోలా ఉందని మంత్రి కన్నబాబు విమర్శించారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను విపక్ష నేత మానుకోవాలని సూచించారు.
Contributor : k. Vara prasad (prathi padu ),guntur
Anchor : హోంమంత్రి సుచరిత ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు...కాల్చారు. వైకాపా నాయకుల నిరసన వ్యక్తం చేశారు. అయితే అదే గ్రామంలో రాజధాని కోసం చేస్తున్న వంటావార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా కాకుమానులో హోంమంత్రి మేకతోటి సుచరిత ఫ్లెక్సీని దుండగులు రాత్రి కాల్చారు. వైకాపా నాయకులు రహదారి పై బైఠాయించి....నిరసన తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అదే గ్రామంలో రాజధాని రైతులకు మద్దతుగా తేదేపా నాయకులు, రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వంటావార్పు చేయవద్దని అడ్డుకున్నారు. వంటను మధ్యలో ఆపడంతో పదార్థాలను చుట్టు పక్కల వారికి ఇచ్చారు.Body:EndConclusion:End