మోదీ పాలనపై నమ్మకంతోనే భాజపాలోకి వలసలు
నరేంద్ర మోదీ ఐదేళ్లపాలన చూసి చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో వేదికగా చిత్తూరు, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు భాజపాలో చేరారు. కన్నా లక్ష్మీనారాయణ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మోదీ పాలనపై నమ్మకంతోనే భాజపాలోకి వలసలు
Intro:ap_cdp_16_01_yanimaters_ycp_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
పదేళ్ల నుంచి యానిమేటర్స్ గా విధులు నిర్వహిస్తున్నామని ఇప్పుడు వైకాపా నాయకులు తమను విధుల నుంచి తప్పుకోవాలని అనడం సరైంది కాదని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ అన్నారు. ఇదివరకే కడప జిల్లాలో యానిమేటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు, మరో యానిమేటర్ కుటుంబంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. యానిమేటర్స్ కు న్యాయం చేయాలని కోరుతూ కడప కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో మౌన దీక్ష చేపట్టారు. 18 ఏళ్ల నుంచి యానిమేటర్స్ గా విధులు నిర్వహిస్తున్నామని, అప్పట్లో 250 రూపాయల వేతనం తీసుకునేవారమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పదివేల రూపాయల వేతనం ప్రకటించాడు. ఎంతో సంతోషించా అని పేర్కొన్నారు. ఇంతలోనే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, మా ప్రభుత్వంలో మీరు ఎందుకు పని చేస్తున్నారని స్థానిక వైకాపా నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు. చాపాడు లో రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల శ్రీనివాస్ రెడ్డి అనే యానిమేటర్, అలానే లక్కిరెడ్డిపల్లె లో ఓబులేష్ అనే యానిమేటర్ విష ద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తనను అకారణంగా తీసేసారు అంటూ శకుంతల అనే యానిమేటర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు ఆత్మహత్యలే శరణ్యం ఆవేదన వ్యక్తం చేశారు మా జీవితాలు ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయని న్యాయం చేయాలని కోరారు.
byte: శకుంతల యానిమేటర్, కడప.
byte: చంద్రమోహన్ యానిమేటర్ మైదుకూరు
byte: బి బి జాన్ యానిమేటర్, సికె దిన్నె మండలం, కడప.
byte: ప్రభుదాస్, యానిమేటర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి.
Body:యానిమేటర్స్ పై వైకాపా ఒత్తిళ్లు
Conclusion:కడప