Home Minister: హోం మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు సాయం చేశారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ వద్ద బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆటో ఢీకొంది. గాయాలపాలైన దంపతులను చూసిన హోం మంత్రి వనిత కాన్వాయ్ ఆపి వారికి సాయం చేశారు. గాయపడిన దంపతులకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్‌కు కాల్ చేసి ఆస్పత్రికి తరలించారు. దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: CM Jagan to meet Governor: నేడు గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్