ETV Bharat / city

ఎన్నిక ముగిసింది.. సందడి తగ్గింది - guntur party offices

నిన్నటి వరకు హంగూ ఆర్భాటాలు, కార్యకర్తలతో సందడి చేసిన పార్టీ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి.

బోసిపోయిన పార్టీ కార్యాలయాలు
author img

By

Published : Apr 12, 2019, 5:42 PM IST

Updated : Apr 12, 2019, 7:39 PM IST

ఎన్నిక ముగిసింది.. సందడి తగ్గింది

రాజకీయ పార్టీల్లో సందడి తగ్గింది. కార్యాలయాల్లో హడావుడి మాయమైంది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేదు. గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా... ఇన్నాళ్లూ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థుల హంగామా కనిపించిన ప్రాంతాలన్నీ.. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా మూగబోయాయి.

ఎన్నిక ముగిసింది.. సందడి తగ్గింది

రాజకీయ పార్టీల్లో సందడి తగ్గింది. కార్యాలయాల్లో హడావుడి మాయమైంది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేదు. గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా... ఇన్నాళ్లూ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థుల హంగామా కనిపించిన ప్రాంతాలన్నీ.. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా మూగబోయాయి.

ఇవి చూడండి...

వైకాపా విధ్వంసం... ఓటింగ్​ హింసాత్మకం

Intro:Ap_Vsp_94_11_North_ycp_Bjp_Janasena_Candidates_Agitation_Ab_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా, భాజపా, జనసేన అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు.




Body:విశాఖనగరంలోని 31వ వార్డు రైల్వే న్యూ కాలనీ ప్రాధమిక పాఠశాల వద్ద ఉన్న 58వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు కోల్పోయాం తమకు న్యాయం చేయండంటూ ధర్నా చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు. మా ఓటు మాకు కావాలి అంటూ మహిళలు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. నిర్ణిత సమయానికి ముందే ఓటు వేసేందుకు వచ్చామని ఓటింగ్ మిషన్ పని చేయడం లేదంటూ ఎన్నికల అధికారులు గేటు వద్ద ఆపారని.. ఆ తర్వాత సమయం ముగిసిపోయిందంటూ గేటు వేశారంటూ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.


Conclusion:విషయం తెలుసుకున్న వైకాపా ఉత్తర అభ్యర్థి కె.కె.రాజు, భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, జనసేన అభ్యర్థి ఉషా కిరణ్ లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని వారికి మద్దతుగా గేటువద్ద భైఠాయించారు. దీంతో ఈ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఎన్నికల అధికారులకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని మరల రీపోలింగ్ చేసే దిశగా తెదేపా మినహా అన్ని పార్టీలు కలిసి ఎన్నికల అధికారిని కోరనున్నామని తెలిపారు.


బైట్: కె.కె. రాజు, వైకాపా అభ్యర్థి.
: విష్ణుకుమార్ రాజు, భాజపా అభ్యర్థి.
Last Updated : Apr 12, 2019, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.