ETV Bharat / city

'గుంటూరులో తెదేపా జెండా ఎగురవేస్తా' - guntur east

గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మహ్మద్ సిరాజ్​కు అవకాశం దక్కడంపై.. ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. తెదేపా జెండా ఎగరడం ఖాయమన్నారు.

మహ్మద్ సిరాజ్ , గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి
author img

By

Published : Mar 15, 2019, 1:29 PM IST

మహ్మద్ సిరాజ్ , గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనదే గెలుపని... ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన మహ్మద్ సిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు పోటీ చేసే అవకాశం రావడంపై అనుచరులు సంబరాలు చేశారు. మిఠాయిలు పంచారు. తనపై నమ్మకంతో సీటు కేటాయించారంటూ అధినేత చంద్రబాబుకు సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

Koppal (Karnataka), Mar 14 (ANI): To create awareness for casting votes in upcoming elections, Election Commission officials in Karnataka came up with a unique idea. They organised mass marriage in Karnataka's Koppal and also arranged the demonstration of working of Electronic Voting Machine (EVM) and Voter Verifiable Paper Audit Trail (VVPAT). After tying the knots, the couples along with the guests tried the EVM and VVPAT and its working. This unique mass marriage was a part of public awareness campaign.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.