GANJA GANG ARREST: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను పట్టుకొని, వారి నుంచి 36.5 లక్షలు విలువ చేసే.. 50 కేజీల గంజాయి, లిక్విడ్ గంజాయి బాటిల్స్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఈ వివరాలు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
Pawan kalyan to Tirupati Sabha: అమరావతి పాదయాత్ర ముగింపు సభకు.. పవన్ కల్యాణ్..!