ETV Bharat / city

'కీచక' తండ్రి.. రెండేళ్లకు దొరికాడు! - guntur crime news

కన్నతండ్రే కీచకుడులా మారి.. కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన కూతుర్ని బెదిరించి.. ఉరేసుకుని చనిపోయాలా చేశాడు. ఇది జరిగి సుమారు రెండేళ్లయ్యింది. తండ్రి మీద అనుమానంతో బంధువులు పోలీసులుకు ఫిర్యాదు చేయగా... పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారించారు. ఈ ప్రయత్నం ఫలించి.. ఆ కీచక తండ్రి గుంటూరులో చిక్కాడు.

father raped daughter at guntur
గూంటూరులో రెండేళ్ల తర్వత దొరికిన కర్కశ తండ్రి
author img

By

Published : Jan 6, 2020, 9:28 PM IST

గూంటూరులో రెండేళ్ల తర్వత దొరికిన కర్కశ తండ్రి

మహంకాళి నాగరాజు... కూతుర్ని లైంగికంగా వేధించాడు. ఆమె గర్భం దాల్చితే నిజం బయటపడుతుందన్న భయంతో బలవన్మరణానికి ప్రేరేపించాడు. కూతురు ఉరేసుకుని చనిపోతే... ఆమెకు మతిస్థిమితం లేదని ఫిర్యాదు చేశాడు. అతనిపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పరారయ్యాడు. పోలీసులు విచారణలో నిందితుడు నాగరాజే అని గుర్తించారు. అతన్ని వెతికేందుకు తూర్పు డీఎస్పీ సుప్రజ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హెదరాబాద్​, మెదక్​, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడలో జల్లెడ పట్టారు. ఎట్టకేలకు అతనిని గుంటూరులో అరెస్ట్‌ చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు.

ఇదీ చదవండి

దారుణం.. క్షణికావేశంలో తండ్రిని నరికేసిన కొడుకు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.