కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి పాత పింఛను విధానాన్నిఅమలు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద సీపీఎస్ విధానాన్నిరద్దు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 3 నెలలు గడిచినా... రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ఈ విధానం వలన ఉద్యోగులు నష్టపోతారని వివరించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చేవరకూ క్విట్ సీపీఎస్ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు నిరసన - mlc
సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చిన జగన్... సీపీఎస్ ను రద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి పాత పింఛను విధానాన్నిఅమలు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద సీపీఎస్ విధానాన్నిరద్దు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 3 నెలలు గడిచినా... రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ఈ విధానం వలన ఉద్యోగులు నష్టపోతారని వివరించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చేవరకూ క్విట్ సీపీఎస్ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
వినాయక చవితి పురస్కరించుకుని గ్రామాలలో సందడి సంతరించుకుంది తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజవర్గంలో గ్రామ గ్రామాన బొజ్జ గణపయ్య నీ పూజించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరం తో పాటు అంబాజీపేట అయినవిల్లి చాకలి పాలెం ముక్కామల వీరవల్లిపాలెం పుల్లేటికుర్రు మానేపల్లి తదితర గ్రామాలలో పూజా సామాగ్రి దుకాణాలు విరివిగా వెలిసాయి దీంతో వినాయక చవితి సందడి సంతరించుకుంది
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:చవితి సందడి
Conclusion:వినాయక చవితి సందడి