ETV Bharat / city

కరోనాపై '2.డీజీ'తో పోరాటం.. ఔషధం సిద్ధం: డీఆర్​డీఓ చీఫ్ సతీశ్​రెడ్డి - drdo chairman sathish reddy

రక్షణ పరిశోధనలతో దేశానికి అండగా నిలిచిన డీఆర్​డీఓ... ఇప్పుడు కరోనా బారినుంచి ప్రజలను రక్షించేందుకు ఔషధం రూపొందించింది. కరోనా రోగిలోని వైరస్‌తో పోరాడే సైనికులను శరీరంలోకి పంపించనుంది. కొవిడ్‌ సోకినా... మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా రక్షించే 2.డీజీ ఔషధం వినియోగానికి.. ఇటీవలే డీజీసీఏ అనుమతులు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పరీక్షల్లోనే కరోనాపై ఇది బాగా పనిచేసినట్లుగా గుర్తించామని... రెడ్డీ ల్యాబ్స్‌తో కలసి ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్న డీఆర్​డీఓ చీఫ్ సతీశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

2డీ.జీ మూలకం తయారీపై మేథోపరమైన హక్కులున్నాయి : డీఆర్‌డీఓ ఛైర్మన్‌
2డీ.జీ మూలకం తయారీపై మేథోపరమైన హక్కులున్నాయి : డీఆర్‌డీఓ ఛైర్మన్‌
author img

By

Published : May 9, 2021, 5:56 PM IST

2డీ.జీ మూలకం తయారీపై మేథోపరమైన హక్కులున్నాయి : డీఆర్‌డీఓ ఛైర్మన్‌

2డీ.జీ మూలకం తయారీపై మేథోపరమైన హక్కులున్నాయి : డీఆర్‌డీఓ ఛైర్మన్‌

ఇదీ చదవండి:

మమ్మల్ని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించండి: డీలర్ల సంఘం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.