ETV Bharat / city

గుంటూరులో ఎమ్మెల్సీ ప్రచారం ముగిసినా.. తొలగని ఫ్లెక్సీలు - గుంటూరులో ఎమ్మెల్సీ ప్రచారం ముగిసినా.. తొలగని ఫ్లెక్సీలు

రాష్ట్రంలో రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎన్మికల నియమావళి ఉల్లఘనలు జరుగుతున్నాయి. ప్రచార ఫ్లెక్సీలను తొలగించకపోవడంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

mlc election flexies not removed
గుంటూరులో ఎమ్మెల్సీ ప్రచారం ముగిసినా.. తొలగని ఫ్లెక్సీలు
author img

By

Published : Mar 13, 2021, 7:06 PM IST

కృష్ణా- గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసినా.. అధికారులు కోడ్ అమలులో మాత్రం అలసత్వం వహిస్తున్నారు. గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు.. తమకు ప్రాధాన్య ఓటు వెయ్యాలని ఓటర్లను కోరుతూ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రచారం ముగిసినా తొలగించలేదు.

రేపు ఎన్నికలు జరగనున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా గుంటూరు లాడ్జి కూడలిలో మాత్రం అభ్యర్థుల ప్రచార ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఓ అధికారిని ప్రశ్నించగా ఫ్లెక్సీలు ఉండకూడదంటూ బదులిచ్చారు.

ఇదీ చదవండి:

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.