ETV Bharat / city

'ఎన్నికల సంస్కరణలకు మంచి సమయమిదే'

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈవీఎంల మొరాయింపు, శిక్షణ లోపాలు, ఓటర్లు వెనుదిరిగిన ఘటనలకు ఎన్నికల కమిషన్ పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
author img

By

Published : Apr 15, 2019, 12:45 PM IST

ఎన్నికల సంస్కరణలకిదే కీలక సమయమని... అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సరైన కసరత్తు చేయకుండానే ఈసీ ఎన్నికలు నిర్వహించిందని ఆరోపించిన ఆయన... భవిష్యత్తులో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా జోరందుకుంటున్న ఎన్నికల సంస్కరణలకు మోదీ ప్రభుత్వం గండికొట్టిందని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశమే స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

ఇదీ చదవండి

ఈవీఎంలపై ఎన్నికల సంఘం X తెలుగుదేశం

Intro:ap_cdp_16_15_pasupu_grading_unit_fire_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప దేవునికడప రోడ్డులోని మార్కెట్ యాడ్ సమీపంలోని ప్రవేట్ పసుపు గ్రేడింగ్ యూనిట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రేడింగ్ చేసిన పసుపు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. దేవుని కడప రోడ్ లోని జవహర్లాల్ చౌదరి గత కొంతకాలం నుంచి గోదాము అద్దెకు తీసుకొని అక్కడ పసుపు గ్రేడింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు యూనిట్ కు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం గ్రేడింగ్ యూనిట్ లో నుంచి పొగలు రావడంతో స్థానికులు యజమానికి సమాచారం ఇచ్చారు.
అప్పటికే దట్టమైన పొగలు వస్తున్నాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 350 క్వింటాళ్ల పసుపు బస్తాలు కాలిపోయాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్ ఘాతం వలనే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో లో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

Body:అగ్ని ప్రమాదం కడప

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.