ETV Bharat / city

ప్రభుత్వానికి ఇంకెన్ని రోజులు కావాలి: ధూళిపాళ్ల వైదీప్తి - ధూళిపాళ్ల వైదీప్తి న్యూస్

తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలపాలని... ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి డిమాండ్ చేశారు. కొవిడ్ కేసులతో నిండిన జైలులో బంధించటానికి తన తండ్రి, సంగం డెయిరీ ఎండీ నేరస్థులు కాదని ట్వీట్ చేశారు.

dhulipalla
ధూళిపాళ్ల వైదీప్తి
author img

By

Published : May 4, 2021, 11:17 AM IST

  • After knowing that our MD sir(Gopalakrishnan garu) is tested positive I demand @APPOLICE100 to take necessary steps and update us about the health of both our Chairman Sir(@DhulipallaNk) and MD sir of @sangamdairyap immediately.

    — Vydeepthi Dhulipalla (@vydeepthi) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తన తండ్రికి మానసిక విముక్తి కల్పించి ఆరోగ్యవంతంగా బయటకు పంపించేందుకు... ప్రభుత్వానికి ఇంకెన్ని రోజులు సమయం కావాలని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి నిలదీశారు. ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎంపీ గోపాలకృష్ణన్​ల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తమకు తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలపాలని డిమాండ్ చేశారు. గోపాలకృష్ణన్‌ అనారోగ్యానికి గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ కేసులతో నిండిన జైలులో బంధించడానికి వారేమీ నేరస్థులు కాదని వైదీప్తి అన్నారు. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు గడిచాయని ట్విట్టర్​లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.