సీఎంతో డీజీపీ భేటీ.. అమరావతిలో పరిణామాలపై చర్చ - అమరావతిలో రైతుల నిరసనలు
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. రాజధానిలో నిన్నటి పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రాజధానిలో నిన్నటి ఘటనలపై వివరణ ఇచ్చారు. ఇవాళ్టి బంద్ సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత చర్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
dgp savang meet cm jagan