ETV Bharat / city

పరీక్షకు అనుమతించకుంటే ఆత్మహత్యే శరణ్యం: డీఎడ్‌ విద్యార్థులు - Guntur District Latest news

జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట డీఎడ్‌ యాజమాన్య కోటా విద్యార్థులు ధర్నా చేపట్టారు. రెండ్రోజుల్లో జరగనున్న రెగ్యులర్‌ విద్యార్థుల పరీక్షలకు.. తమను కూడా అనుమతించాలని కోరారు.

Ded students agitation at DEO office in Guntur
డీఎడ్‌ విద్యార్థులు
author img

By

Published : Nov 3, 2020, 3:08 PM IST

రెండ్రోజుల్లో జరగనున్న రెగ్యులర్‌ విద్యార్థుల పరీక్షలకు.. తమను కూడా అనుమతించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట డీఎడ్‌ యాజమాన్య కోటా విద్యార్థులు ధర్నా చేపట్టారు. యాజమాన్య కోటాలో డీఎడ్‌ చదువుతున్న వారిని కూడా పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ విద్యార్థులు వాపోయారు. విద్యాశాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తమ జీవితాలతో అధికారులు ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ...రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు‌ ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.