ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం ! - జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. రోగి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ggh
గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం
author img

By

Published : Oct 30, 2020, 10:59 PM IST

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నెల 22న వృద్ధుడిని బంధువులు జీజీహెచ్​లో చేర్పించారు. కాగా ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యమైనట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొత్త పేట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.