ETV Bharat / city

గుంటూరు యువకుడికి కరోనా.. తెలంగాణలో చికిత్స - Live Coronavirus updates

రాష్ట్రానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్న అతనికి కరోనా సోకినట్టు తేలింది.

గుంటూరు యువకుడికి కరోనా.. తెలంగాణలో చికిత్స

author img

By

Published : Mar 22, 2020, 1:43 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈరోజు మరో కేసు నిర్ధారణ జరిగింది. ఇవాళ్టితో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 22కు చేరింది. ఏపీలోని గుంటూరుకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అతను ఇటీవలే లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిపింది. ఆ వ్యక్తిని ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు దేశంలో కరోనా కేసుల సంఖ్య 341కి చేరింది. ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 6కు పెరిగింది.

ఇదీ చూడండి:

జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.