ETV Bharat / city

ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌ శుభాకాంక్షలు - Ramadan celebrations in ap

రంజాన్‌ మాసాన్ని ఇళ్లలోనే నిర్వహించుకోవాలని, కరోనా మహమ్మారిని మానవాళి అధిగమించేలా ప్రార్థనలు చేయాలని సీఎం జగన్ ముస్లింలను కోరారు.

ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్
author img

By

Published : Apr 25, 2020, 8:49 AM IST

రంజాన్‌ మాసంలో రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులు, వారి కుటుంబాలకు ఆనందం, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్​మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మాసాన్ని ఇళ్లలోనే నిర్వహించుకోవాలని, కరోనా మహమ్మారిని మానవాళి అధిగమించేలా ప్రార్థనలు చేయాలని కోరారు.

Chief Minister Jagan wishes Muslims
ముఖ్యమంత్రి జగన్ ట్వీట్

ఇదీ చదవండీ... వికేంద్రీకరించిన రైతుబజార్లను కొనసాగించాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.