ఇదీ చదవండి:
'ప్రజల మనసు గెలిచే సత్తా భాజపాకే ఉంది' - bjp muralidhar on ysrcp rule
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి... ప్రజల మనసు గెలిచే సత్తా భాజపాకే ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేయడంపై వైకాపా దృష్టి పెట్టిందని విమర్శించారు. మూడు రాజధానులు, మండలి రద్దు అందులో భాగమేనన్నారు. సీఏఏపై గుంటూరులో భాజపా నిర్వహించిన అవగాహన సదస్సులో మురళీధర్ పాల్గొన్నారు.
వైకాపా పాలనపై భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్య
ఇదీ చదవండి: