ETV Bharat / city

గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం

గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారం పట్నంబజార్​లో అయ్యప్ప స్వామి 14వ పడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ వాసవీ మణికంఠ భక్తమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం
గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం
author img

By

Published : Dec 15, 2019, 9:17 PM IST

వైభవంగా అయ్యప్ప పడిపూజా కార్యక్రమం

గుంటూరు ఆర్.అగ్రహారం పట్నంబజార్​లో నిర్వహించిన పడి పూజ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. గురు స్వాముల వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్పస్వామికి పుష్పాలంకరణ పూజలు నిర్వహించారు. పెద్ద మండపాలు... పుష్పాల అలంకరణ, విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి తాళ్లాయపాలెం పీఠాధిపతి శివ స్వామి హాజరయ్యారు. అయ్యప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనదని... భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే స్వాములుకు దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుందని శివస్వామి అన్నారు.

ఇవీ చూడండి:

'దయచేసి.. ముత్యాలమ్మ ఆలయం జోలికి రావొద్దు'

Intro:AP_GNT_24_14_AYYAPPA_SWAMI_PADI_PUJA_AVB_AP10169
ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... శ్రీ వాసవీ మణికంఠ భక్తమండలి ఆధ్వర్యంలో అయ్యాప్పస్వామి 14వ పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు ఆర్.అగ్రహారం లోని పట్నంబజార్ లో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తాళ్లాయపాలెం పీఠాధిపతి శివ స్వామి హాజరయ్యారు. గురు స్వాముల వేద మంత్రోచ్చరణల మధ్య గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యాప్పస్వామికి పుష్పాలంకరణ పూజలు నిర్వహించారు. స్వామి వారికి నిర్మించిన మండపాలు, అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద మండపాలు... పూల అలంకరణ, విద్యుత్ కాంతులు నడుమ సాక్షాత్ ఆ అయ్యాప్పస్వామి భువిపైకి వచ్చినట్లుగా ప్రాగణం అంత పండగ వాతావరణం సంతరించుకుంది. అయ్యప్ప శరణగోషాతో పులకించింది. డప్పుశ్రీను స్వామి భక్తిపాటలతో స్వాములు భక్తిపార్వసంలో మునిగితేలారు. అయ్యాప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనదని శివస్వామి అన్నారు. భక్తిశ్రద్ధలతో 41 రోజులు పూజలు నిర్వహించే స్వాములుకు దైవ అనుగ్రహం ఎప్పుడు ఉంటుదన్నారు.

Body:బైట్..... శివస్వామి, తాళ్లాయపాలెం పీఠాధిపతి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.