ETV Bharat / city

'ఈ నెల 23 , 24 తేదీలలో అంబేడ్కర్ జాతీయ స్థాయి సదస్సు' - amedkar national seminar in guntur on november 23,24

అంబేడ్కర్ ఆలోచనలు - భారతరాజ్యాంగం - ఎస్సీల భవిష్యత్తు అనే అంశాలపై ఈ నెల 23 , 24 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫోరమ్ ఫర్ ఎస్సీ స్టడీస్ కో డైరెక్టర్ డాక్టర్.శివరామకృష్ణ తెలిపారు.

'ఈ నెల 23 , 24 తేదీలలో అంబేడ్కర్ జాతీయ స్థాయి సదస్సు'
author img

By

Published : Nov 4, 2019, 2:17 PM IST

'ఈ నెల 23 , 24 తేదీలలో అంబేడ్కర్ జాతీయ స్థాయి సదస్సు'

అంబేడ్కర్ ఆలోచనలు, భారతరాజ్యాంగం, ఎస్సీల భవిష్యత్తు అనే అంశాలపై ఈ నెల 23 , 24 తేదీల్లో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను గుంటూరు అరుండల్ పేటలో.. ఫోరమ్ ఫర్ ఎస్సీ స్టడీస్ కో డైరెక్టర్ డాక్టర్.శివరామకృష్ణ ఆవిష్కరించారు . రాజ్యాగం అమల్లోకి వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎస్సీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. రాజ్యాగం కల్పించిన హక్కులు , స్వేచ్ఛ, సమానత్వం అమలు కావడం లేదని అభిప్రాయపడ్డారు. సదస్సులో పలువురు ప్రముఖ నాయకులు , మేధావులు పాల్గొంటారని తెలిపారు.

ఇవీ చూడండి:

ఆ మార్కులు కలిపితే.. సచివాలయ ఉద్యోగం!

AP_GNT_22_03_PC_ON_AMBEDKAR_NATIONAL_SEMINAR_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్..... అంబేడ్కర్ ఆలోచనలు - భారతరాజ్యాంగం - దళిత భవిష్యుత్తు అనే అంశాలు పై ఈ నెల 23 , 24 తేదీలలో గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫోరమ్ ఫర్ దళిత స్టడీస్ కో డైరెక్టర్ డాక్టర్. శివరాకృష్ణ తెలిపారు. గుంటూరు అరుండల్ పేటలో సదస్సు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు . రాజ్యాగం అములలోకి వచ్చిన 60 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి కూడా దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు . రాజ్యాగం కల్పించిన హక్కులు , స్వేచ్ఛ, సమానత్వం అములు కావడం లేదన్నారు. అంబేడ్కర్ ఆలోచనలు - భారతరాజ్యాంగం - దళిత భవిష్యుత్తు అనే అంశాలు పై ఈ నెల 23 , 24 తేదీలలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . సదస్సులో పలువురు ప్రముఖ నాయుకులు , మేధావులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు , దళిత సంఘాల నాయకులు , విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపినిచ్చారు . బైట్..... డాక్టర్. శివరాకృష్ణ , ఫోరమ్ ఫర్ దళిత స్టడీస్ కో డైరెక్టర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.