సంగం డెయిరీపై ఏసీబీ నమోదు చేసిన కేసులో డైరెక్టర్లు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఇరువురి వాదనలు విని.. డైరెక్టర్లు 10 మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ సంస్థ ఛైర్మన్‌తో పాటు పలువురిపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
Amaravathi: అమరావతి ఉద్యమం.. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట పాదయాత్ర