ETV Bharat / city

man Suicide by cutting off arm: మద్యం మత్తులో.. చేయి కోసుకొని వ్యక్తి ఆత్మహత్య - Balakrishnana commits suicide in old Guntur

పాత గుంటూరుకు చెందిన మైనం బాలకృష్ణ.. మద్యం మత్తులో కత్తితో చేయి కోసుకుని(man Suicide by cutting off arm) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

man Suicide by cutting off arm
చేయ్యి కోసుకుని వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Nov 24, 2021, 4:36 AM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకున్న(man Suicide by cutting off arm) ఘటన గుంటూరులో జరిగింది. పాత గుంటూరుకు చెందిన మైనం బాలకృష్ణ.. కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచు బార్య పిల్లలపై దాడి చేసేవాడని విచారణలో తేలిందని పాత గుంటూరు సీఐ వాసు తెలిపారు.

ఈ క్రమంలో అతని వేదిపులు తట్టుకోలేక భార్య.. పిల్లలతో సహా పుట్టిటికి వెళ్లింది. ఒంటరిగా ఉంటున్న బాలకృష్ణ మద్యం సేవించి ఇంటిలో‌‌ ఎవరూ లేని సమయంలో చాకుతో చేతిని కోసుకొని ఆత్మహత్య(Man intoxicated to commits suicide) చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసు చెప్పారు.

ఇదీ చదవండి..

Rape and Murder: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.