ETV Bharat / city

ఎస్సీ, ఎస్టీలకు వైకాపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం: మంత్రి వనిత - minister taneti vanita tour in eluru news

ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఏలూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళి అర్పించారు.

minister tanti vanita
minister tanti vanita
author img

By

Published : Aug 31, 2020, 4:24 PM IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులకు సైతం సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైకాపా నాయకులతో కలసి ఆమె అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా?: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.