ETV Bharat / city

'రెమ్​డిసివిర్ ఇంజక్షన్లు బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తే కఠిన చర్యలు' - రెమెడిసివర్ ఇంజక్షన్ల కొరతపై మంత్రి ఆళ్ల నాని కామెంట్స్

రాష్ట్రంలో రెమ్​డిసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామని వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు తగినన్ని ఇంజక్షన్లు ఇస్తున్నామని.., ఇందులో బ్లాక్ మార్కెట్​కు తరలిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

minister alla nani on remidesivar injunctions
రెమెడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తే కఠిన చర్యలు
author img

By

Published : Apr 30, 2021, 5:21 PM IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్​డిసివిర్ ఇంజక్షన్ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్​లో కొవిడ్​పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రెమ్​డిసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు తగినన్ని ఇంజక్షన్లు ఇస్తున్నామని.., ఇందులో బ్లాక్ మార్కెట్​కు తరలిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం నుంచి వస్తున్న 420 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటాను సమర్థవంతంగా వినియోగించుకొంటున్నామని తెలిపారు. ఆస్పత్రుల్లో పడకల కొరతను అధికమించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీచదవండి: కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.