ETV Bharat / city

ఏలూరులో సందడిగా మహిళా ఉత్సవ్ - 2019 - west godavari

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వాసవి క్లబ్ కేసీజీఎఫ్ ఆధ్వర్యంలో.... వాసవి మహిళా ఉత్సవ్-2019 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మహిళా ఉత్సవ్
author img

By

Published : Jul 28, 2019, 8:34 PM IST

ఏలూరులో మహిళా ఉత్సవ్-2019

ఆషాఢంలో మహిళలను గౌరవించటం హిందూ సంప్రదాయమన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసవి క్లబ్ నిర్వాహకులు. నగరంలో.. వాసవి మహిళా ఉత్సవ్ - 2019 పేరుతో క్లబ్ ప్రతినిధులు సందడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్ షో పోటీలు, హౌసింగ్ గేమ్ ఆడుతూ మహిళలు హంగామా చేశారు. విజేతలకు బహుమతులు అందించారు. లక్కీడీప్ నిర్వహించి మహిళలకు కానుకలు అందజేశారు. 500 మంది ఆడపడుచులకు చీర, ఒడిబియ్యం, పూలు, గాజులు అందించారు. ఓ చిన్నారి చేసిన రింగ్ డ్యాన్స్ అందరినీ అకట్టుకుంది.

ఇది కూడా చదవండి

'ఆయనకు కేంద్రంతో ఎలా ఉండాలో తెలియదు'

Intro:పట్టణాల స్వచ్ఛంగా ఉండే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ తీయో ధర్ అన్నారు పాలకొండ వచ్చి నాయనా విలేకరులతో మాట్లాడారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.