ETV Bharat / city

ఏలూరు బాధితులను పరామర్శించిన ఆమ్ ఆద్మీ నాయకులు - ఏలూరు బాధితులకు ఆమ్ ఆద్మీ నాయకుల పరామర్శ వార్తలు

ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పరామర్శించారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వింత వ్యాధితో పలువురు మృతి చెందడం బాధాకరమన్నారు.

aam admi party leaders visit eluru victims
ఏలూరు బాధితులను పరామర్శించిన ఆమ్ ఆద్మీ నాయకులు
author img

By

Published : Dec 12, 2020, 4:36 PM IST

ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పరామర్శించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులను అడిగి వ్యాధి తీవ్రత, లక్షణాలు, చికిత్స గురించిన విషయాలు వాకబు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఏలూరులో ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నివేదిక కూడా బయటపెట్టలేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. బాధితులు ఎక్కువమంది రోజువారీ పనులు చేసుకునే వారు అయినందున.. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి..

నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.