ఆగస్టు 12న వైయస్సార్ చేయూత పథకం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 45 నుంచి 60 ఏళ్లు ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు ఆర్ధిక సాయం ఏడాదికి రూ.18వేల 750 చొప్పున సాయం అందించనుంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం రూ. 75వేలను అందిచనుంది. ఈ పథకం కింద 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు మహిళా స్వయం సాధికారత దిశగా కీలక అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి