.
యువకుల 151 గంటల నిరాహార దీక్ష భగ్నం
వెలగపూడిలో ఇద్దరు యువకుల 151 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బొర్రా రవి, తాడికొండ శ్రీకర్‌ను ఆస్పత్రికి తరలించారు. వారి తరలింపును అడ్డుకునేందుకు రాజధాని రైతులు, మహిళలు ప్రయత్నించారు. యువకుల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడం కారణంగా బలవంతంగా ఇద్దర్నీ పోలీసులు అంబులెన్స్‌లో ఎక్కించారు. 151 మంది వైకాపా ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా యువకులు 151 గంటల నిరాహార దీక్షకు దిగారు.
యువకుల 151 గంటల నిరాహార దీక్ష భగ్నం
.
Last Updated : Feb 10, 2020, 7:47 AM IST