కరోనాతో సచివాలయానికి చెందిన మరో ఉద్యోగి మృతి చెందాడు. పోస్టల్ కార్యాలయంలో పని చేసిన శ్రీనివాస్.. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతనితో కలిపి.. సచివాలయంలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది.
కోవిడ్ కారణంగా... వరుస మరణాలతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. కొవిడ్ భయంతో ఇప్పటికే కొందరు విధులకు హాజరు కావటంలేదు. కొందరు ఉద్యోగులైతే... వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: