ETV Bharat / city

పోలవరాన్ని పూర్తి చేసేది సీఎం జగనే: ఎంపీ విజయసాయిరెడ్డి - ap cm jagan

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది సీఎం జగనే అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సకాలంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ట్వీట్ చేశారు.

polavaram project
polavaram project
author img

By

Published : Jul 12, 2020, 7:59 PM IST

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నాటికి 17,760 కుటుంబాలకు పునరావాస ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ట్విటర్​లో తెలిపారు.

ycp parliamentary party leader vijayasai reddy
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల పంట భూమి, 6.36 లక్షల పరిహారం ఇస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం పూర్తి చేసేది సీఎం వైఎస్ జగనేనని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు కొనుగోలు కోసం మార్క్ ఫెడ్​కు 200 కోట్లు కేటాయించి.. సీఎం జగన్ రైతుల పట్ల తన అభిమానాన్ని మరోమారు చాటారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

గుడ్​న్యూస్: మరింత పెరిగిన కరోనా రికవరీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.