వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు. జులై మాసంలో కొవిడ్ బారిన పడి కోలుకున్నానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. రీ ఇన్ఫెక్షన్కి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. అవసరమైతే ఆస్పత్రిలో చేరతానని.. మరోసారి కొవిడ్‌ను జయిస్తానని ట్వీట్ చేశారు.
-
జులైలో నాకు కోవిద్ వచ్చి
— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తాను
">జులైలో నాకు కోవిద్ వచ్చి
— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తానుజులైలో నాకు కోవిద్ వచ్చి
— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తాను
ఇదీ చదవండి
తెరాస గ్రేటర్ ఫలితాలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి వ్యంగ్యాస్త్రాలు